బెల్లంపల్లి: ఎల్ ఆర్ ఎస్ ఆన్ లైన్ ఎంట్రీ త్వరగా పూర్తి చేయాలి

56చూసినవారు
బెల్లంపల్లి: ఎల్ ఆర్ ఎస్ ఆన్ లైన్ ఎంట్రీ త్వరగా పూర్తి చేయాలి
ఎల్ ఆర్ ఎస్ ఆన్లైన్ ఎంట్రీ త్వరగా పూర్తి చేయాలని డిపిఓ వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం బెల్లంపల్లి మండలంలోని కన్నాల పంచాయతీ పరిధి తిరుమల హిల్స్ లో ఆయన పర్యటించారు. గడువులోగా దరఖాస్తులు పరిశీలించి ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలని కార్యదర్శులకు సూచించారు. 489 దరఖాస్తులకు 109 దరఖాస్తులు ఆన్లైన్ చేయాల్సి ఉందని, ఇతరులకు విక్రయించడంతో కొనుగోలు చేసిన వారి వివరాలు దొరకడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్