రేపు బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పర్యటన

57చూసినవారు
రేపు బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పర్యటన
బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సోమవారం పర్యటించనున్నారు. ఉదయం శాంతిఖని గని ఆవరణ, ఇతర బస్తీలలో జరిగే అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జై బాపు, జై భీమ్, జై సమ్మిదాన్, రాజ్యాంగ పరిరక్షణ సన్నాహ సమావేశం, నలంద గ్రంథాలయ నిర్మాణ పనులకు భూమి పూజ, తాళ్ళ గురజాలలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం, కన్నాలలో భూ భారతి పోర్టల్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్