నెన్నెల తహశీల్దార్ ఎదుట నేరస్తుల బైండోవర్

50చూసినవారు
నెన్నెల తహశీల్దార్ ఎదుట నేరస్తుల బైండోవర్
నెన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలోని పలువురు నేరస్తులను మంగళవారం తహశీల్దార్ ఎదుట పోలీసులు బైండోవర్ చేశారు. పేకాట కేసులో అరెస్ట్ అయిన ఐదుగురు, గంజాయి కేసులో అరెస్ట్ అయిన మరో నలుగురు నిందితులను ముందు మంచి ప్రవర్తనతో ఉండాలని బైండోవర్ చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. నేరస్తులు తమ పాత ప్రవృత్తిని మార్చుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్