నెన్నెల: ఈత చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి

4చూసినవారు
నెన్నెల: ఈత చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి
నెన్నెల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వెనుక ఈత చెట్లను అనుమతి లేకుండా అక్రమంగా నరికి తమ ఉపాధిని దెబ్బతీసిన గీసరి రాజేశంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం ఆధ్వర్యంలో చెన్నూర్ ఎక్సైజ్ సీఐకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం హరితహారం కింద ఈత, తాటి చెట్లు నాటుతుంటే, కొందరు పెత్తందారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెట్లు నరికి గీతా కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :