నెన్నెల: భార్యాభర్తల పై కేసు నమోదు

3చూసినవారు
నెన్నెల: భార్యాభర్తల పై కేసు నమోదు
నెన్నెల మండలం చిన్న వెంకటాపూర్ గ్రామానికి చెందిన రామ్ టెంకి శంకర్, స్వప్న అనే ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. వీరు అదే గ్రామానికి చెందిన సరోజినీ ఇంటికి వెళ్లి, పాత కక్షలను మనసులో పెట్టుకొని అసభ్య పదజాలంతో దూషించారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో, శంకర్, స్వప్నలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you