నెన్నెల: బీఆర్ఎస్ మాజీ తూర్పు జిల్లా అధ్యక్షుడు మృతి

1272చూసినవారు
నెన్నెల: బీఆర్ఎస్ మాజీ తూర్పు జిల్లా అధ్యక్షుడు మృతి
నెన్నెల మండలం కోనంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ తూర్పు జిల్లా అధ్యక్షుడు మురళీధర్ (66) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. ఆయన సర్పంచ్ స్థాయి నుంచి వివిధ హోదాలలో ప్రజాసేవ చేశారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ ఆయనను తూర్పు జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అనంతరం ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవల ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మరణించారు.

సంబంధిత పోస్ట్