నెన్నెల: ఆయన నేత్రాలు ఇద్దరికి చూపునిచ్చాయి

79చూసినవారు
నెన్నెల: ఆయన నేత్రాలు ఇద్దరికి చూపునిచ్చాయి
నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో చల్మటికారి అనిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన నేత్రాలను తల్లిదండ్రులు దానం చేశారు. సోపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జాలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు వచ్చి కళ్లను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ బుధవారం మాట్లాడుతూ అనిల్ నేత్రాలు ఇద్దరికీ చూపునిచ్చాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్