నెన్నెల: బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

59చూసినవారు
నెన్నెల: బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
నెన్నెల మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శంకుస్థాపన చేశారు. మూడు కోట్ల నిధులతో నెన్నెల నుండి కొత్తగూడెం గ్రామం, రెండు కోట్ల నిధులతో మన్నెగూడెం వరకు చేపట్టిన రోడ్డు పనులకు శుక్రవారం ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మారుమూల మండలాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్