లింగాపూర్ లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్

1చూసినవారు
మంగళవారం బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లి గ్రామపంచాయతీ లింగాపూర్ గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా 25 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, 1200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. బెల్లంపల్లి రూరల్ సిఐ హనోక్ తెలిపిన వివరాల ప్రకారం, 30 బైకులు, 5 ఆటోలు, 4 ట్రాలీల వాహన పత్రాలను తనిఖీ చేయగా, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్