బెల్లంపల్లి నివాస గృహాలకు రిజిస్ట్రేషన్ చేయాలని వినతి

1చూసినవారు
బెల్లంపల్లి నివాస గృహాలకు రిజిస్ట్రేషన్ చేయాలని వినతి
బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్న వారికి రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రజలు కోరారు. ఈ మేరకు బుధవారం మంచిర్యాల అదనపు కలెక్టర్ చంద్రయ్యకు వినతిపత్రం సమర్పించారు. రిజిస్ట్రేషన్లు లేకపోవడం వల్ల భూమి కొనుగోలు, అమ్మకాలకు ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్