తాజ్ బాబా జన్మదిన వేడుకలు: ఉచిత కంటి పరీక్షలు, అన్నదానం

739చూసినవారు
తాజ్ బాబా జన్మదిన వేడుకలు: ఉచిత కంటి పరీక్షలు, అన్నదానం
బెల్లంపల్లి పట్టణంలో తాజ్ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో హజరత్ తాజుద్దీన్ బాబా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జ్ ముకేష్ ముఖ్య అతిథిగా హాజరై ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. ఉస్మాన్ పాషా చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అరుణ, శాంభవి ఐ హాస్పిటల్ డాక్టర్ అంజయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్