తాండూర్: ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

58చూసినవారు
తాండూర్: ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన
తాండూర్ మండల కేంద్రంలోని తాండూరు గ్రామపంచాయతీ సుభద్ర కాలనీలో ఇందిరమ్మ ఇళ్లకు తాండూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి ఈసా, మాజీ ఎంపీపీ సిరంగి శంకర్ లు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇల్లు హక్కు పత్రాలు పంపిణీ చేసి లబ్ధిదారుల ఇళ్లకు ముగ్గులు పోశారు. నిరుపేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలను ప్రవేశపెడుతుందని వారు వివరించారు.

సంబంధిత పోస్ట్