తాండూర్: పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

0చూసినవారు
తాండూర్: పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి
తాండూర్ మండలంలోని మాదారం 5 ఇంక్లైన్ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాలకు చెందిన పేద రైతులు 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టాల కోసం అనేక పథకాలు తెస్తున్నా, అవి ఆచరణలో అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్