తాండూర్: పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

64చూసినవారు
తాండూర్: పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం పిలుపు మేరకు ఐఎఫ్ఎంఐఎస్ లో పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ , జిల్లా పంచాయతీ అధికారితో పాటు తాండూరు ఎంపిడిఓ కు వినతి పత్రం అందజేశారు. పెండింగ్ బిల్లులు విడుదల కాని పక్షంలో గ్రామ పంచాయితీ ఖర్చులు మార్చి ఒకటి నుండి పంచాయతీ కార్యదర్శులు భరించే స్థితిలో లేరని తెలిపారు.

సంబంధిత పోస్ట్