తాండూర్: ప్రధానమంత్రి అజయ్ పథకం పనులను వేగవంతం చేయాలి

0చూసినవారు
తాండూర్: ప్రధానమంత్రి అజయ్ పథకం పనులను వేగవంతం చేయాలి
ప్రధానమంత్రి అజయ్ పథకం కింద పనులను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య ఆదేశించారు. మంగళవారం తాండూర్ మండలం చౌటపల్లి గ్రామపంచాయతీలో పర్యటించిన ఆయన, పారిశుద్ధ్య పనులు, నర్సరీ, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. పథకం కింద ప్రతిపాదించిన సిసి మురుగు కాలువలు, కల్వర్టులు, త్రాగునీటి పైప్ లైన్ల కోసం గుర్తించిన స్థలాలను కూడా ఆయన పరిశీలించారు.

సంబంధిత పోస్ట్