తాండూర్: ఘనంగా శ్రీ వాసవి మాత జయంతి వేడుకలు

1చూసినవారు
తాండూర్: ఘనంగా శ్రీ వాసవి మాత జయంతి వేడుకలు
తాండూర్ మండలం తంగళ్ళపల్లి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో ఆదివారం శ్రీ వాసవి మాత జయంతి వేడుకలను ఆర్య వైశ్యులు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు వాసవి మాతకు ప్రత్యేక అభిషేకము, అర్చన, కుంకుమ పూజలు చేశారు. మహిళలు వాసవి మాత పారాయణము, వాసవి చాలీసా, వాసవి మణిదీప వర్ణన పఠించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించగా, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్