చల్లపల్లిలో ఉద్యమం అంటే గజెల్లి వెంకటయ్యే

1చూసినవారు
తెలంగాణ ఉద్యమంలో బెల్లంపల్లి పట్టణం కీలక పాత్ర పోషించింది. ఈ పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమ నేత గజెల్లి వెంకటయ్య సోమవారం లోకల్ యాప్ తో మాట్లాడుతూ, కేంద్రం తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న వెంటనే నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఆయన ఆత్మ బలిదానం చేసుకున్న ముందస్తుగా ఆందోళన కార్యక్రమాలు కూడా ఇక్కడే జరిగాయని గుర్తు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్