వేమనపల్లి: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

63చూసినవారు
వేమనపల్లి: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
వేమనపల్లి మండలంలోని 33 కెవి విద్యుత్ లైన్ మరమ్మత్తుల కారణంగా ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ దీక్షిత్ తెలిపారు. అంతరాయానికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్