వేమనపల్లి: ఆర్టీసీ బస్సు ప్రమాదం: తప్పిన పెను ప్రమాదం

506చూసినవారు
వేమనపల్లి: ఆర్టీసీ బస్సు ప్రమాదం: తప్పిన పెను ప్రమాదం
వేమనపల్లి మండల కేంద్రంలో గురువారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కళ్ళెంపల్లి నుంచి చెన్నూరు వెళ్తున్న బస్సు రోడ్డుపై ఉన్న కాచులాన్ని తాకి, కరెంట్ పోల్ విరిగి బస్సుపై పడింది. అదృష్టవశాత్తూ బస్సులోని సుమారు 24 మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్