వేమనపల్లి: గుడుంబా అమ్మితే కఠిన చర్యలు

74చూసినవారు
వేమనపల్లి: గుడుంబా అమ్మితే కఠిన చర్యలు
నాటు సారా అమ్మిన, తయారుచేసిన కఠిన చర్యలు తప్పవని వేమనపల్లి ఎస్సై శ్యామ్ పటేల్ అన్నారు. వేమనపల్లి మండలంలోని రాజారాంకి చెందిన గుడుంబా విక్రయదారులు, యువకులకు ఆయన పలు సూచనలు చేశారు. వారితో గుడుంబా అమ్మబోమని, తాగబోమని ప్రమాణం చేయించారు.