తనకు సహకారం అందిస్తే నాటు సారా అమ్మకాలు గ్రామాల్లో లేకుండా చూస్తానని నిలువాయి ఎస్సై శ్యామ్ పటేల్ అన్నారు. వేమనపల్లి మండలంలోని ముల్కలపేట ఎస్టి కాలనీలో గుడుంబా నిర్మూలనకు ముందుకు వచ్చిన యువతను పోలీస్ స్టేషన్ కు పిలిపించి మంగళవారం సన్మానం చేశారు. గుడుంబాను పట్టుకోవడంలో గ్రామంలోని చందు, యువత సహకరించారని ఎస్సై వివరించారు.