భీమారం: అమ్మకు అక్షరమాల ఉల్లాస్ కార్యక్రమం

1చూసినవారు
భీమారం మండల కేంద్రంలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో 'అమ్మకు అక్షరమాల అక్షరాస్యత ఉల్లాస్' కార్యక్రమం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, మండలంలోని నిరక్షరాస్యులను గుర్తించి, వారిని అక్షరాసులుగా తీర్చిదిద్దే బాధ్యతను సెల్ఫ్ ఉద్యోగులు, వాలంటీర్లు తీసుకోవాలని సూచించారు. వంద రోజుల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్