భీమారం: గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

61చూసినవారు
భీమారం: గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
భీమారం మండలంలో అక్రమంగా గుడుంబా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు గుడుంబాను లంబాడి తండాకు చెందిన బానోతు రాజేందర్ అక్రమంగా తరలిస్తున్నాడు. ‌ వెంటనే మాటు వేసి గ్రామ శివారు అర్కేపల్లి కెనాల్ వద్ద పట్టుకొని అతని వద్ద 10 లీటర్ల గుడుమాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్