భీమారం: డ్రంకెన్ డ్రైవ్ కేసులో పది రోజుల జైలు

3చూసినవారు
భీమారం: డ్రంకెన్ డ్రైవ్ కేసులో పది రోజుల జైలు
మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన భీమారం మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ పున్నంకు చెన్నూరు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి పర్వతపు రవి 10 రోజుల జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనం నడపడమే కాకుండా, పదేపదే 100 నెంబర్‌కు కాల్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేశాడని ఎస్సై రాజేందర్ తెలిపారు. నిందితుడిని లక్షేటిపేట సబ్ జైలుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్