కేటీఆర్ పర్యటన వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్

1చూసినవారు
కేటీఆర్ పర్యటన వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలో కేటీఆర్ కన్నెపల్లి పర్యటన సందర్భంగా, స్థానిక బీఆర్ఎస్ నాయకులైన సోషల్ మీడియా బాపు నాయక్, రాజ్ కుమార్ యాదవ్ లను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కుఆదివారం  తరలించారు. ఈ అరెస్ట్ లతో తమ గొంతు నొక్కేస్తున్నారని, ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్