చెన్నూరు: 6, విలువైన మద్యం పట్టివేత

0చూసినవారు
చెన్నూరు: 6, విలువైన మద్యం పట్టివేత
చెన్నూరులోని లంబాడిపల్లి రోడ్డులో బెల్టు షాపులపై ఆబ్కారీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బోగే సారయ్య, తాడూరి కిరణ్ నిర్వహిస్తున్న షాపుల్లో సుమారు రూ. 6000 విలువైన మద్యం పట్టుకున్నట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్