చెన్నూరు: బీఆర్ఎస్ సోపుటప్ రాజకీయాలు చేస్తోంది

2చూసినవారు
చెన్నూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు సోప్ టప్ రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సతీష్ కుమార్ శుక్రవారం విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన 'అప్పుడే బాగుండే' కార్యక్రమాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ చేపట్టిన కూల్చివేతల విషయంపై ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్నాయని సతీష్ కుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you