చెన్నూర్: ఈ ఏడాది విద్యాభివృద్ధికి కృషి: మంత్రి వివేక్

565చూసినవారు
గత ఏడాది చెన్నూరు నియోజకవర్గంలో మురికి కాలువలు, రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించినట్లు, ఈ ఏడాది విద్యాభివృద్ధికి కృషి చేస్తానని గనుల శాఖామంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఉపాధ్యాయ పోస్టులు ఇప్పటికే భర్తీ చేశారని, విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తోందని ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్