చెన్నూరు మండలంలోని అక్కేపల్లి గ్రామ సమీపంలో జరిగిన సమ్మక్క సారక్క జాతరలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. మంత్రి వివేక్ వెంకటస్వామి సమ్మక్క సారక్క గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.