చెన్నూర్: సుమన్ పోలీస్ కస్టడీ పిటిషన్ రద్దు వేస్తూ తీర్పు

2చూసినవారు
చెన్నూర్: సుమన్ పోలీస్ కస్టడీ పిటిషన్ రద్దు వేస్తూ తీర్పు
చెన్నూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పోలీస్ కస్టడీ పిటిషన్ ను కోర్టు శుక్రవారం కొట్టివేసింది. కేతన్ పల్లి మున్సిపల్ రాజకీయాల వివాదాల నేపథ్యంలో అరెస్టై జైల్లో ఉన్న సుమన్ ను విచారించేందుకు పోలీసులు కస్టడీ కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న మంచిర్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోలీస్ కస్టడీకి అనుమతించకుండా తీర్పునిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్