ప్రజావాణిలో లే అవుట్ వెంచర్ల పై పిర్యాదు

0చూసినవారు
ప్రజావాణిలో లే అవుట్ వెంచర్ల పై పిర్యాదు
భీమారం మండల కేంద్రములో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భీమారం మండలంలో, డీటీపీసీ, లే అవుట్ వెంచర్ల పై, అలాగే అక్రమ, వెంచర్ లు, అనుమతులు ఉన్నటువంటి వెంచర్ లపై, ప్రజల ప్రయోజనర్థం వివరాలు కావాలని వినతి పత్రం సమర్పిస్తూ పిర్యాదు చేయడం జరిగింది. అనుమతులకు విరుద్ధంగా అక్రమ వెంచర్ లు పెట్టి మార్కెట్ లో, బ్రోచర్ లతో, ప్రజలను మభ్యపెడుతూ, భారీ తగ్గింపులు ఇస్తున్నామని, అమాయకులను మోసం చేస్తున్నారని, అక్రమ వెంచర్ నిర్వాహకులకు వంతు పాడకుండా అధికారులు బాధ్యత వహించాలని మంతెన సమ్మయ్య పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్