మందమర్రి సింగరేణి జిఎం కార్యాలయం ఎదుట ఆధ్వర్యంలో ధర్నా.

1చూసినవారు
మందమర్రి సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిఎం కార్యాలయం ఎదుట భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. గత వారం రోజులుగా యాజమాన్యం కార్మిక సంఘాలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని నాయకులు ఆరోపించారు. తక్షణమే హామీలను అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా అన్ని జిఎం కార్యాలయాల ఎదుట జరుగుతోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్