మందమర్రి లో ఏక్తా దివస్

671చూసినవారు
భారత తొలి ఉప ప్రధాని, హోం మంత్రి, 'ఉక్కు మనిషి' సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని మందమర్రి పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, ఉక్కు మనిషి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. దేశ సమైక్యతకు పటేల్ అందించిన మహత్తర సేవలను వక్తలు కొనియాడారు.

ట్యాగ్స్ :