సింగరేణి ఉద్యోగుల సంక్షేమంపై జీఎం రాధాకృష్ణ సమీక్ష

418చూసినవారు
సింగరేణి ఉద్యోగుల సంక్షేమంపై జీఎం రాధాకృష్ణ సమీక్ష
సింగరేణి జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, పర్సనల్ డిపార్ట్‌మెంట్ అధికారులతో కలిసి ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలు, హెల్త్ కార్డులు, గైర్హాజరు వంటి అంశాలపై చెన్నూరు లో సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల సంక్షేమంలో ఆలస్యం, అలసత్వం వహించరాదని, జీరో పెండెన్సీ సాధించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఎస్.ఈ.ఐ.ఈ.డి కిరణ్ కుమార్, గనుల డిపార్ట్‌మెంట్ల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్