మందమర్రి లో వడగండ్ల వాన

0చూసినవారు
మందమర్రి పట్టణంలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా వడగండ్ల వాన కురిసింది. దీంతో పట్టణంలోని పలు బస్తీలలో, ఏరియాలలో నీటితో మునిగాయి. ఒక్కసారిగా వాతావరణ చల్లబడడంతో పట్టణవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్