జైపూర్: అక్రమ ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవు

1చూసినవారు
జైపూర్: అక్రమ ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవు
జైపూర్ మండలంలోని ఇందారం నుంచి జైపూర్ వైపు అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను రసూల్ పల్లి వద్ద ఆర్ఐ తిరుపతి పట్టుకున్నారు. పట్టుకున్న ట్రాక్టర్లను జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్ఐ తిరుపతి హెచ్చరించారు. అక్రమంగా ఇసుక రవాణా చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్