జైపూర్: వేధింపులు సహించవద్దు.. షీ టీమ్స్‌ను ఆశ్రయించండి

0చూసినవారు
జైపూర్: వేధింపులు సహించవద్దు.. షీ టీమ్స్‌ను ఆశ్రయించండి
మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ. ఉషారాణి ఆధ్వర్యంలో జైపూర్ మండలం కుందారం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మహిళా భద్రతపై అవగాహన కల్పించారు. ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, ట్రాఫిక్ నియమాలు, టి-సేఫ్ యాప్, షీ టీమ్స్ సేవలపై సమగ్ర వివరణ ఇచ్చారు. మహిళల భద్రత కోసం అమలు చేస్తున్న చర్యలను తెలియజేశారు.

సంబంధిత పోస్ట్