జైపూర్: ధాన్యం దిగుమతి ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి

0చూసినవారు
జైపూర్: ధాన్యం దిగుమతి ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి
జిల్లా అదనపు కలెక్టర్ వి. రాములు సోమవారం జైపూర్ మండలం ఇందారం, రామారావుపేట గోదాములను సందర్శించారు. గోదాముల వద్ద వేచి ఉన్న లారీల నుంచి ధాన్యం దిగుమతి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. రోజుకు కనీసం 50 లారీల ధాన్యం దిగుమతి చేయాలని, ప్రక్రియ వేగవంతం చేయడానికి అవసరమైన హమాలీలను సమకూర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్