జైపూర్: విద్యుత్ సరఫరాలో అంతరాయం

72చూసినవారు
జైపూర్: విద్యుత్ సరఫరాలో అంతరాయం
జైపూర్ మండలంలోని ఇందారం విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ మనోహర్ తెలిపారు. మండలంలోని ఇందారం, రామారావుపేట, టేకుమట్ల గ్రామాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయునట్లు పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్