జైపూర్: ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

0చూసినవారు
జైపూర్: ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
జైపూర్ మండలంలోని ఇందారం నుంచి జైపూర్ వైపు అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను రసూల్ పల్లి వద్ద ఆర్ఐ తిరుపతి పట్టుకున్నారు. పట్టుకున్న ట్రాక్టర్లను జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్