జైపూర్: రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తున్నాం

478చూసినవారు
రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తున్నామని గనుల శాఖామంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం జైపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి నూతనంగా నిర్మించిన జూనియర్ కళాశాల గదులను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్