జైపూర్: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో మహిళకు గాయం

2చూసినవారు
జైపూర్: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో మహిళకు గాయం
ఆదివారం రాత్రి జైపూర్ మండలంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన గుమ్మల రాజక్క మంచిర్యాల నుండి జైపూర్ కు తిరిగి వస్తుండగా, రసూల్పల్లి స్టేజి వద్ద బస్సు దిగుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు కదిలించడంతో ఆమె కింద పడి కాలుకు గాయపడింది. ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్