క్యాతనపల్లి: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

65చూసినవారు
క్యాతనపల్లి: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ వేసేవి దృష్ట్యా ప్రజలకు తాగినీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారం యంత్రాంగం పని చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి విరాటకంగా తాగునీటి సరఫరా జరగాలని అన్నారు. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉండాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you