కోటపల్లి: రేసు కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి

1429చూసినవారు
కోటపల్లి: రేసు కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి
కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామపంచాయతీ పరిధి బ్రాహ్మణపల్లిలో రేసు కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి చెందాయి. కొండ మల్లయ్య తన గొర్రెలను అటవీ ప్రాంతంలో మేతకు తీసుకెళ్లగా, రేసు కుక్కలు గుంపుగా వచ్చి దాడి చేశాయి. ఈ దాడిలో గొర్రెలు చెల్లాచెదురుగా పారిపోయాయి. మరుసటి రోజు పరిశీలించగా 15 గొర్రెలు మృతి చెందినట్లు కాపరి గుర్తించారు.

సంబంధిత పోస్ట్