కోటపల్లి: బైక్ ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలు

1చూసినవారు
కోటపల్లి: బైక్ ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలు
మంగళవారం కోటపల్లి మండలంలోని మల్లంపేటలో ఇంటి ముందర ఆడుకుంటున్న ఆదిత్య (6) అనే బాలుడిని వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించడంతో, బాలుడిని కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అతన్ని చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్