కోటపల్లి: బస్సులో నుంచి కింద పడి ఒకరికి గాయాలు

2చూసినవారు
కోటపల్లి: బస్సులో నుంచి కింద పడి ఒకరికి గాయాలు
చెన్నూర్ నుంచి కొల్లూరుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న కోటపల్లి మండలంలోని రావులపల్లికి చెందిన శేఖర్, కొల్లూరు స్టేజి వద్ద బస్సు ఆపాలని డ్రైవర్‌ను కోరాడు. అయితే, డ్రైవర్ బస్సును స్టేజి దాటి ముందుకు తీసుకెళ్లి, స్లో చేయడంతో దిగే క్రమంలో శేఖర్ జారి కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్