అగ్నిప్రమాదంస్థలాన్ని పరిశీలించిన కోటపెల్లి ఎస్సై రాజశేఖర్

2చూసినవారు
అగ్నిప్రమాదంస్థలాన్ని పరిశీలించిన కోటపెల్లి ఎస్సై రాజశేఖర్
మంగళవారం కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తెప్పల సమ్మిరెడ్డికి చెందిన ఇల్లు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తిప్పల సమ్మిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్