క్యాతన్ పల్లి: మౌలిక వసతుల కల్పనకు కృషి

0చూసినవారు
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని చైర్ పర్సన్ సంధ్యారాణి స్పష్టం చేశారు. బుధవారం ఆమె డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించి, స్థానిక జీఎంతో మాట్లాడి తాత్కాలికంగా మంచినీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలను కూడా తీర్చనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్