క్యాతన్ పల్లి: క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరం

3చూసినవారు
ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, క్యాతనపల్లి మున్సిపాలిటీ తిలక్ నగర్ లో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ జాహ్నవి క్షయ వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. రెండు వారాలకు పైగా దగ్గు లక్షణాలు ఉంటే క్షయ వ్యాధిగా అనుమానించాలని, ప్రతి ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిర్ధారణ తెమడ పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్