మందమర్రి మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన లయన్స్ క్లబ్ నూతన కమిటీ

1చూసినవారు
మందమర్రి మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన లయన్స్ క్లబ్ నూతన కమిటీ
మందమర్రి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీ తుంగపిండి రాజలింగును కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని, విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణతో పాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు క్లబ్ చేస్తున్న సేవలు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ ప్రశంసించారు. నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్